యూట్యూబ్‌లో సాంకేతిక సమస్య

51చూసినవారు
యూట్యూబ్‌లో సాంకేతిక సమస్య
యూట్యూబ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యాప్, వెబ్ సైట్‌లో అంతరాయం ఏర్పడింది. వీడియోలు అప్‌లోడ్ కావటం లేదంటూ పలువురు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. ఈ అంతరాయానికి గల కారణమేంటన్నది తెలియరాలేదు. అయితే యూట్యూబ్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్