బెండకాయ సాగులో మెళుకువలు

59చూసినవారు
బెండకాయ సాగులో మెళుకువలు
బెండకాయ సాగులో ఎన్ని మెళకువలు పాటించనప్పటికి మువ్వ, కాయ తొలుచు పురుగు వల్ల అధిక నష్టం జరుగుతుంది. ఈ తెగులు పంట 30వ రోజు నుండి చివరి వరకు ఉంటుంది. దీని నివారణకు మొదటగా వేప ఉత్పత్తులను ఉపయోగించి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే డైమీతోయేట్ 2 మీ.లీ లేదా ఎసిఫేట్ 1 గ్రా. ఒక్క లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్