జ్వరాల బారిన పడుతున్న బాధితులు

74చూసినవారు
జ్వరాల బారిన పడుతున్న బాధితులు
బాధితుల్లో ఎక్కువ మంది తొలుత జ్వరాల బారిన పడుతున్నారు. ఆ వెంటనే వారికి దగ్గు, జలుబు సమస్యలు చుట్టుముడుతున్నాయి. వరద మొదలైన తొలి మూడు, నాలుగు రోజుల్లో సుమారు 1,300 మంది జ్వరం బారిన పడితే.. తర్వాత ఈ నెల 6న ఒక్కరోజే 1,565 మంది, 8, 9, 10 తేదీల్లో 1,600, 1,730, 1,740 మందికి జ్వరాలు వచ్చాయి. మురుగునీటి కారణంగా దోమలు, ఈగలు పెరిగి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను మరింత పెంచుతున్నాయి. ఇప్పటివరకు జలుబుతో 10,700 మంది, దగ్గుతో 16 వేల మంది ఇబ్బంది పడుతున్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్