వేసవిలో కొత్తిమీర సాగులో మెళకువలు

56చూసినవారు
వేసవిలో కొత్తిమీర సాగులో మెళకువలు
కొత్తిమీర సాగులో కొన్ని మెళకువలు పాటించాలి. వేసవిలో అధిక దిగుబడి రావాలంటే 3 అడుగులు వెడల్పు, 6 అంగుళాల ఎత్తు, తగినంత పొడవు ఉండి చిన్న మడులను చేసుకొని విత్తుకోవాలి. వేసవిలో విత్తనాన్ని 1 సెం.మీ. లోతులో పడేటట్లు విత్తుకుంటే ఎక్కడా మొలక శాతం తగ్గదు. వేసవిలో సాగు చేయడం వలన రోజుకు రెండు సార్లు మడులను తడపవలసి ఉంటుంది. మాగుడు తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్