కుంభమేళాకు వెళ్లిన తెలంగాణ బస్సుకు ప్రమాదం.. ఒకరు మృతి (వీడియో)

62చూసినవారు
తెలంగాణ నుండి ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్తున్న యాత్రికుల ఓ బస్సు మంగళవారం మంటల్లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. బస్సులో దాదాపు 50 మంది యాత్రికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేయడానికి యత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్