నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

83చూసినవారు
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో సీఎం రేవత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని అంశాలపైనే ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 4లోపు చేయవల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ వంటి అంశాలను పక్కనపెట్టాలని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల నిర్వహణలో భాగమైన ప్రభుత్వ అధికారులను ఈ భేటీకి హాజరుకావొద్దని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్