రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

82చూసినవారు
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారం తెలుపడంతో రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో మ. 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం నిన్ననే సమావేశం జరగాల్సి ఉండగా.. ఈసీ మొదట అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. అయితే ఇవాళ పలు షరతులతో ఓకే చెప్పింది. అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని, రుణమాఫీ, ఉమ్మడి రాజధాని విషయాల జోలికి వెళ్లొద్దని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్