సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటీ

74చూసినవారు
సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ సెక్రటేరియట్‌కు చేరుకున్న ఆయన సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోని రాజకీయాలు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. వీరి భేటీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్