తెలంగాణకి నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీ: హరీశ్‌రావు

83చూసినవారు
తెలంగాణకి నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీ: హరీశ్‌రావు
రేవంత్‌ రెడ్డి ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదు.. జై తెలంగాణ అనలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. డిసెంబర్‌ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు కారణం కేసీఆర్‌ అని తెలిపారు. ‘ఎవరో దయతో తెలంగాణ వచ్చినట్లు సీఎం మాట్లాడుతున్నారు. సీఎం వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమం, అమరులను అవమాన పరచడమే. తెలంగాణకి నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయే. 2001లో కేసీఆర్‌ పార్టీ పెట్టకపోతే తెలంగాణ అనే మాటే లేదు’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్