ఓటు వేయనున్న తెలుగు సినీ తారలు

65చూసినవారు
ఓటు వేయనున్న తెలుగు సినీ తారలు
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోని FNCCలో రాఘవేంద్రరావు, రాజశేఖర్‌, జీవిత, విశ్వక్‌సేన్‌, దగ్గుబాటి రానా, సురేశ్‌ బాబు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ పోతినేని.. గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో హీరో నాని.. దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌ సుధీర్ బాబు.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45 ఆర్థిక సహకార సంస్థలో అల్లరి నరేశ్‌.. యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాలలో తనికెళ్ల భరణి ఓటు వేయనున్నారు.

సంబంధిత పోస్ట్