ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2024 రేసులో ఉన్న తెలుగు చిత్రాలివే..

72చూసినవారు
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2024 రేసులో ఉన్న తెలుగు చిత్రాలివే..
69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2024లో పోటీ పడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. ఉత్తమ చిత్రం రేసులో ఉన్న తెలుగు సినిమాలివే..

* సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌
* బేబీ
* బలగం
* దసరా
* హాయ్‌ నాన్న
* మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి
* సామజవరగమన
☛ మరి మీకు నచ్చిన మూవీని కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్