నేడు పది సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

1461చూసినవారు
నేడు పది సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. ఫలితాలకు www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 66,732 మంది హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్