సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత (Video)

8736చూసినవారు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి బయట ఆందోళనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేసి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతి మాలీవాల్ న్యాయం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్