10th పాసయ్యారా..? అయితే ఈ కోర్సులు మీకు వరం లాంటివి

48715చూసినవారు
10th పాసయ్యారా..? అయితే ఈ కోర్సులు మీకు వరం లాంటివి
10th పాసైన విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, సీఏ, సీఎంఏ వద్దు అని కొంత మంది అనుకుంటారు. అలాంటి విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ వారు 2022లో మంచి కోర్సును తీసుకువచ్చారు. MEC PRO, CEC PRO అనే ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ MEC PRO, CEC PRO అడ్మిషన్ పొందిన విద్యార్థులుర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేశాక BBA, Law కోర్సులను చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ అకాడమిక్ ప్రోగ్రాం వినూత్నంగా ఉంటుంది. ఆక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌తో పాటు Intensified Spoken English classes, Professional Development programmes, Reasoning classes, Group Discussions, Field Trips, Industrial vistis కూడా ఉంటాయి. Best infrastructure మరియు AC class rooms, Projectors మరియు AV systems అనేవి అదనంగా ఉంటాయి. డే స్కాలర్ మరియు హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. అడ్మిషన్లు కేవలం సెంట్రల్ ఆఫీస్ (గుంటూరు) లో మాత్రమే అందుబాటులో కలవు. మరిన్ని వివరాలకు 9885125025 & 26. website - www.mastermindsinda.com, Email id - info@mastermindsindia.com సంప్రదించండి.

సంబంధిత పోస్ట్