ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత (వీడియో)

569చూసినవారు
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు అతని అనుచరులను దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని పెద్దారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్