ఉగ్రవాదుల కాల్పులు.. గాయపడ్డ జంట

83చూసినవారు
ఉగ్రవాదుల కాల్పులు.. గాయపడ్డ జంట
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కశ్మీర్‌లోని షోపియాన్‌లో శనివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మాజీ సర్పంచి ఐజాజ్ షేక్ గాయపడ్డారు. అలాగే యన్నర్‌లోని పర్యాటకుల రిసార్టువద్ద పర్యాటకుల క్యాంప్‌పై కూడా వారు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన జంట గాయపడ్డారు. గాయపడిని వారిని తబ్రేజ్, ఫర్హాగా గుర్తించారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్