TG: దారుణం.. అర్ధరాత్రి మహిళపై సామూహిక అత్యాచారం

54చూసినవారు
TG: దారుణం.. అర్ధరాత్రి మహిళపై సామూహిక అత్యాచారం
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి పట్టణ బస్టాండ్‌ సమీపంలో దుండగులు మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలిని నిర్మల్‌ ఎస్పి జానకి షర్మిల పరామర్శించారు. నిందితులను అతి త్వరలో పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్