TG: వరద ఉధృతి.. వాగులో కొట్టుకుపోయిన పశువులు (వీడియో)

58చూసినవారు
తెలంగాణలోని కొమురంభీం జిల్లా అందవేల్లి వాగులో పశువులు కొట్టుకుపోయింది. వాగు దాటుతున్న సమయంలో వరద ఉధృతి పెరగటంతో పశువులు కొంత దూరం కొట్టుకుపోయాయి. వాగు వెడల్పుగా ఉండటంతో వరద ఉధృతి తగ్గడంతో కాసేపటికి పశువులు బయటకు వచ్చాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్