వర్షాకాలంలో ఈ కూరగాయలు అసలు తినకండి!

76చూసినవారు
వర్షాకాలంలో ఈ కూరగాయలు అసలు తినకండి!
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. ఇలాంటి సమయంలో పలు రకాల కూరగాయలకు దూరంగా ఉండాలి. వర్షాకాలంలో వంకాయ తినడం వల్ల కడుపులో మంట, గ్యాస్ సమస్య పెరుగుతుంది. వర్షాకాలంలో వంకాయ మొక్కలో ఫంగల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఆకుకూరలకు, మొలకెత్తిన ధాన్యాలు, పప్పుధాన్యాలకు కూడా దూరంగా ఉండాలి. తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరిగి పలురకాల ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.

సంబంధిత పోస్ట్