ట్రాఫిక్ జామ్‌తో విసిగిన వ్యక్తి.. బైక్‌ను భుజం మీద మోసుకెళ్లాడు (Video)

52చూసినవారు
రోజు రోజుకీ పెరుగుతున్న జనాభా.. పెరుగుతున్న వాహనాల వినియోగంతో రోడ్డుమీద ప్రయాణం చేయాలంటే ఒక యుద్ధం చేయాలి అనే ఫీలింగ్‌ను ఇస్తుంది. ఇందులోనూ బెంగుళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో అతిపెద్ద సమస్య ట్రాఫిక్ జామ్. అయితే ఈ వీడియోలో ట్రాఫిక్‌ జామ్‌తో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు బైక్‌ను భుజాలపై వేసుకుని మోసుకుని వెళ్తున్నాడు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్