పోషకాల గని అల్ల నేరేడు పండ్లు

85చూసినవారు
పోషకాల గని అల్ల నేరేడు పండ్లు
అల్ల నేరేడు పండ్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అల్ల నేరేడు పండ్లు బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు, జీర్ణక్రియకు చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఆంథోసైనిన్‌లు, ఫ్లేవనాయిడ్‌లు, పాలీఫెనాల్స్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి ఇవి మనల్ని కాపాడుతాయి. అలాగే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. డయాబెటిక్ రోగులకు నేరేడు పళ్లు చాలా మేలు చేస్తాయి.

సంబంధిత పోస్ట్