TG: గుడ్‌న్యూస్.. ఇల్లు కట్టుకుంటే రూ.5,00,000/-

52చూసినవారు
TG: గుడ్‌న్యూస్.. ఇల్లు కట్టుకుంటే రూ.5,00,000/-
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి డిసెంబర్ 6 నుంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 4 దశల్లో ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తామని చెప్పారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని.. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యమిస్తామన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్