TG: 12 ఏళ్లుగా ప్రేమించి.. ప్రేయసిని మోసం చేశాడు (వీడియో)

79చూసినవారు
తెలంగాణలో ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు మోసం చేసిన బుధవారం ఘటన చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నూర్జహాన్ అనే యువతిని 12 ఏండ్లుగా ప్రేమించి ప్రవీణ్ అనే యువకుడు మోసం చేశారు. శారీరకంగా వాడుకొని ప్రియుడు ప్రవీణ్ మోసం చేశాడని యువతిని చెబుతోంది. రెండు సార్లు అబార్షన్ చేయించి, పెండ్లి చేసుకోకుండా మోసం చేశాడని ఆవేదనను వ్యక్తపరిచింది. తనకు పెళ్లి చేసుకోవాలిసిందేనని నూర్జహాన్.. ప్రవీణ్ ఇంటి ముందు ధర్నాకు దిగింది.

సంబంధిత పోస్ట్