TG: ఇవాళ, రేపు భారీ వర్షాలు

84చూసినవారు
TG: ఇవాళ, రేపు భారీ వర్షాలు
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, కోమరభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో బలమైన ఈదురు గాలులతో వర్షం పడుతాయంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్