ఆలస్యమైనా ఉచిత ప్రయాణ హామీ నెరవేరుస్తాం: మంత్రి రాంప్రసాద్

52చూసినవారు
ఆలస్యమైనా ఉచిత ప్రయాణ హామీ నెరవేరుస్తాం: మంత్రి రాంప్రసాద్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత ప్రయాణంపై కర్ణాటక, తెలంగాణలో క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. జగన్ హయాంలో మంత్రుల మాదిరిగా తాము గంగిరెద్దుల్లా పని చేయమని, మంత్రులకు సీఎం చంద్రబాబు స్వేచ్ఛనిచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్