భారత్ లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా రూ.10 లక్షల కోట్లు!

54చూసినవారు
భారత్ లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా రూ.10 లక్షల కోట్లు!
ప్రపంచంలో పెళ్లిళ్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. ఆహారం, కిరాణా తర్వాత వివాహాల కోసమే ఎక్కువగా భారతీయులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. డిగ్రీ వరకు చదివేందుకు ఎంత ఖర్చు అవుతుందో దానికి రెండింతల ఖర్చు వివాహం కోసం అవుతోందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్