TG: భార్య కాపురానికి రావడం లేదని.. వాటర్ ట్యాంక్ ఎక్కాడు (వీడియో)

54చూసినవారు
వరంగల్ జిల్లాలో భార్య కాపురానికి రావడం లేదని భర్త వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన జరిగింది. వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెంలో మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి, భూక్య గణేష్ (30) హల్ చల్ చేశారు. భార్య కాపురానికి వస్తేనే ట్యాంక్ దిగుతానని.. లేకుంటే ఇక్కడే ఉంటానని చెప్పాడు. గ్రామస్తులు ట్యాంక్ ఎక్కి గణేష్ కు నచ్చజెప్పి కిందకి దింపారు.

సంబంధిత పోస్ట్