TG: పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

51చూసినవారు
TG: పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో 2విడుతల్లో పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 20 నుంచి మొదటి విడుద కౌన్సిలింగ్.. జూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు.. జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 7 నుంచి 2వ విడత కౌన్సిలింగ్.. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు.. జులై 13 న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ ని కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ కి అవకాశం ఇచ్చారు. జులై 24లోపు సీట్ల కేటాయింపు.. జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలను విడుదల చేస్తారు.

సంబంధిత పోస్ట్