కేంద్ర ‘వక్ఫ్‌’ బిల్లును వ్యతిరేకించిన TG వక్ఫ్‌ బోర్డ్‌

55చూసినవారు
కేంద్ర ‘వక్ఫ్‌’ బిల్లును వ్యతిరేకించిన TG వక్ఫ్‌ బోర్డ్‌
హైదరాబాద్‌: కేంద్రం తెచ్చిన వక్ఫ్‌ చట్టసవరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు వ్యతిరేకించింది. ప్రతిపాదిత బిల్లు వక్ఫ్‌ సంస్థలను దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడింది. బిల్లును తిరస్కరణకు మద్దతు ఇచ్చిన తెలంగాణ సీఎంకు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్