ఏ పార్టీ ఎంత ఆధిక్యంలో ఉందంటే?

19094చూసినవారు
ఏ పార్టీ ఎంత ఆధిక్యంలో ఉందంటే?
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ 8, బీజేపీ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 సీట్లతో లీడింగ్ లో ఉంది. అటు దేశ వ్యాప్తంగా బీజేపీ 283, కాంగ్రెస్ 230, ఇతరులు 23 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్