TG: పెట్రోల్‌ పోసుకుని యువకుడి ఆత్మహత్య

61చూసినవారు
TG: పెట్రోల్‌ పోసుకుని యువకుడి ఆత్మహత్య
తెలంగాణలో మరో దారుణ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు మల్లికార్జున్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులమంటూ జీఎస్టీ కట్టాలని యువకుడికి వేధించారు. జీఎస్టీ కట్టాలని కాల్స్‌ వస్తున్నట్లు అన్నకు చెప్పి బాధపడ్డారు. రెండ్రోజులుగా కాల్స్‌ రావడంతో ఒత్తిడి భరించలేక మల్లికార్జున్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్