టీజీపీఎస్సీ గ్రూప్‌-3 ప్రిలిమినరీ కీ విడుదల

61చూసినవారు
టీజీపీఎస్సీ గ్రూప్‌-3 ప్రిలిమినరీ కీ విడుదల
టీజీపీఎస్సీ గ్రూప్‌-3 ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ https://websitenew.tspsc.gov.in/ ద్వారా అఫిషీయల్ కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 12వ తేదీలోపు తెలియజేయవచ్చని సూచించింది. వెబ్‌సైట్ ద్వారా నిర్ణీత ఫార్మాట్ లో తగిన ఆధారాలతో పంపిన వాటినే పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్