USA జట్టులో ఉన్న సౌరభ్ నేత్రావల్కర్ మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఈయన ICC U-19 WC 2010లో
భారత్ తరపున ఆడారు. 2013లో కర్ణాటకతో జరిగిన రంజీ గేమ్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ఉద్యోగం కోసం
అమెరికా వెళ్లారు. 2018లో USA జట్టుకి ఎంపికై 2019లో కెప్టెన్ అయ్యారు. 2022 జింబాబ్వేలో జరిగిన ICC మెన్స్ T20 WC గ్లోబల్ క్వాలిఫయర్ B టోర్నమెంట్ మ్యాచ్‌లో USA తరఫున 5 వికెట్లు తీసి సత్తా చాటారు.