ప్రేమపెళ్లిలో కొట్టుకున్న వధూవరులు.. చివరికి

2221చూసినవారు
ప్రేమపెళ్లిలో కొట్టుకున్న వధూవరులు.. చివరికి
యూపీ మీరట్‌లోని దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఢిల్లీలోని ఒకే ఆఫీస్‌లో పని చేసే యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో వారికి పెళ్లి నిశ్చయమైంది. వరుడు ఊరేగింపు ఆలస్యం కావడంతో గొడవ జరిగింది. ఆ తర్వాత వరమాల సమయంలో వధువును వరుడు చెంపదెబ్బ కొట్టాడు. వధువు అతడిని తిరిగి కొట్టింది. పెళ్లికి వధూవరులు నిరాకరించారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.

సంబంధిత పోస్ట్