డ్రైవర్‌ సహా మంటల్లో తగలబడిపోతున్న కారు.. చివరికి (Video)

53చూసినవారు
నేటి బిజీ లైఫ్‌ కారణంగా కళ్లేదురుగా మనిషి ప్రాణం పోతున్నా కూడా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, ఇతరుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి మానవత్వానికి ఆదర్శంగా నిలిచే వ్యక్తులు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో ఓ కారు ప్రమాదానికి గురై రోడ్డు పక్కన దారుణంగా తగలబడిపోతోంది. అది చూసిన స్థానికులు అతికష్టం మీద కారు డోర్లు ఓపెన్‌ చేసి అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్