తెలంగాణ తల్లి విగ్రహ తయారీ పనులను పరిశీలించిన సీఎం

70చూసినవారు
తెలంగాణ తల్లి విగ్రహ తయారీ పనులను పరిశీలించిన సీఎం
రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం తయారీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. తాాజాగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్‌కు వెళ్లిన సీఎం రేవంత్ విగ్రహ పనులను పరిశీలించి, విగ్రహానికి సంబంధించిన వివరాలను శిల్పిని అడిగి తెలుసుకున్నారు. కాగా, డిసెండర్ 9న సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహన్ని ఆవిష్కరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్