దగ్గు సిరప్ బాటిల్ మింగిన నాగుపాము.. చివరికి (వీడియో)

550చూసినవారు
ఒడిశాలోని భువనేశ్వర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి పెరటిలోకి వచ్చిన నాగుపాముకు అక్కడ ఎర కోసం చూస్తుండగా దగ్గు సిరప్ బాటిల్ కనిపించింది. దానిని ఎర అనుకోని అమాంతం మింగింది. అది కాస్త లోపలికి వెళ్లక.. బయటకు రాక స్నేక్ విలవిలలాడింది. పాము పరిస్థితిని చూసి స్థానికులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాము దవడను సున్నితంగా నొక్కుతూ బాటిల్ బయటకు వచ్చేలా చేశారు. అంతే బ్రతుకుజీవుడా అంటూ అక్కడ నుంచి నాగుపాము జారుకుంది.

సంబంధిత పోస్ట్