బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన కానిస్టేబుల్‌ అరెస్ట్‌

66చూసినవారు
బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన కానిస్టేబుల్‌ అరెస్ట్‌
హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో బాలికను ట్రాప్‌ చేసి అత్యాచారం చేసిన కానిస్టేబుల్‌ ప్రదీప్‌ అరెస్ట్‌ అయ్యారు. బాలికను ట్రాప్‌ చేసి పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక తల్లిదండ్రులు PSలో ఫిర్యాదు చేశారు. బాలికపై అత్యాచారం చేసి వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు అత్యాచారం చేశారు.

సంబంధిత పోస్ట్