కోడిని వెంటాడిన మొసళ్లు.. చివరకు.. (Video)

82చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో మొసళ్లకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో చెరువులోని మొసళ్లన్నీ ఆహారం కోసం ఒడ్డుకు వచ్చి వేచి చూస్తుంటాయి. అయితే వాటికి ఎలాంటి ఆహారం కనిపించదు. ఇంతలో ఓ కోడి అటుగా వస్తుంది. దాన్ని చూడగానే మొసళ్లకు ప్రాణం లేచొస్తుంది. దీంతో మొసళ్ల గుంపు కలిసి కోడిని టార్గెట్ చేశాయి. చివరకు ఆ మొసళ్లు కోడిని ఏమీ చేయలేకపోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్