నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

1061చూసినవారు
నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడత ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకే అభ్యర్థులు.. తమ ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు 10 రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ ఉండనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

సంబంధిత పోస్ట్