దణ్ణం పెట్టగానే వదిలేసిన ఏనుగు.. వైరల్ వీడియో

68చూసినవారు
కొందరు టూరిస్టులు పెద్ద ట్రక్కులో సఫారీ కోసం అడవిలోకి వెళ్లారు. వాళ్లకు ఓ పెద్ద ఏనుగు ఎదురుపడింది. దీంతో, ట్రక్కు, ఏనుగు ఎదురెదురుగా వచ్చేశాయి. ఇంతలో ఏనుగు ముందుకు వచ్చి ట్రక్కును పైకెత్తేసింది. మళ్లీ రెండోసారి కూడా ఇలానే చేసింది. దీంతో భయపడ్డ డ్రైవర్.. వదిలేయమంటూ దణ్ణం పెట్టాడు. ఇది చూసిన ఏనుగు ఏమనుకుందో కానీ ట్రక్కును వదిలేసి వెనక్కు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్