వేరుశనగలో జిప్సం ప్రాముఖ్యత

82చూసినవారు
వేరుశనగలో జిప్సం ప్రాముఖ్యత
జిప్సంను తొలిపూత సమయంలో చాళ్లలో వేసి కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎతతోయాలి. వర్షాభావ పరిస్ధితుల్లో ఊడలు దిగే సమయంలో విత్తిన 45 రోజులకు రెండో సారి కలుపు తీసే సమయంలో వేయాలి. మొదళ్ల వద్ద మొక్కకు ఐదు సెంటీమీటర్ల వెడంతో 5 సెంటీమీటర్ల లోతులో వేసి మట్టి కప్పాలి. ఎకరాకు 200 కిలోల జిప్సం ను మెత్తగా పొడి చేసి వేయాలి. జిప్సంను వేరు శెనగ పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్