LAVA నుంచి తొలి AI స్మార్ట్ వాచ్

69చూసినవారు
LAVA నుంచి తొలి AI స్మార్ట్ వాచ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ LAVA సంస్థ తొలి AI స్మార్ట్ వాచ్ లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కేవలం భారత్లోనే లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ వాచ్ లోని ఏఐ ఫీచర్స్ ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. దీని ధర రూ.4000లోపు ఉంటుందని, ఇది అన్ని నగరాలలో, ఆన్లైన్లోనూ లభిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. దీనిని త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్