తెలుగు రాష్ట్రాలలో ఆనకట్ట నిర్మాణానికి తొలి రైలు మార్గం

546చూసినవారు
తెలుగు రాష్ట్రాలలో ఆనకట్ట నిర్మాణానికి తొలి రైలు మార్గం
తెలుగు రాష్ట్రాలలో మద్రాస్ రైల్వే ఆధ్వర్యంలో 1845 లో గోదావరిపై ఆనకట్ట నిర్మాణానికి రాయిని సరఫరా చేయడానికి ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం వద్ద రైల్వే లైన్ వంటి తాత్కాలిక రైలు మార్గాలు నిర్మించబడ్డాయి. మన దేశంలో రైలు వ్యవస్థ మొదలైన రైళ్ళను ఎక్కువగా సామాగ్రి సరఫరా కోసం వాడేవారు. కొత్త రాష్ట్రంగా అవతరించిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రైలు మార్గం 1862 సంవత్సరంలో పుత్తూరు నుంచి రేణిగుంట వరకూ వేశారు.

సంబంధిత పోస్ట్