నేడు ఎం.ఎస్ నారాయణ జయంతి

565చూసినవారు
నేడు ఎం.ఎస్ నారాయణ జయంతి
టాలీవుడ్‌లో ఎం.ఎస్ నారాయణది ఓ నవ్వుల అధ్యాయం. కమెడియన్​గా ఆయన పంచిన నవ్వులు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి. కామెడీ చేయడంలో ఓ ప్రత్యేక శైలి కలిగిన ఎం.ఎస్ రచయితగా పరిశ్రమకు పరిచయమై, అనతి కాలంలోనే స్టార్ కమెడియనుగా ఎదిగారు. నవ్వుల రేడుగా పేరుగాంచిన ఈయన జయంతి నేడు. ఏపీలోని నిడమర్రులో మైలవరపు బాపిరాజు, వెంకటసుబ్బమ్మ దంపతులకు 1951 ఏప్రిల్ 16న ఆయన జన్మించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్