వధువుతో డాన్స్ చేస్తున్న వరుడు.. ఇంతలో ఏం జరిగిందంటే..? (వీడియో)

79చూసినవారు
ఓ వివాహ కార్యక్రమంలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో వేదికపై వధూవరులు డాన్స్ చేస్తుంటారు. డాన్స్ చేస్తున్న వరుడు.. మధ్యలో ఆమెను ఒక్కసారిగా పైకి ఎత్తుకుని కెమెరాకు ఫోజులు ఇవ్వాలని చూశాడు. అయితే సడన్‌గా వరుడి ఫ్యాంట్ చిరిగిపోయింది. దీన్ని చూసిన వధువు ఒక్కసారిగా పగలబడి నవ్వింది. ఇంతలో అక్కడే నిలబడి ఉన్న ఓ వ్యక్తి తన కోటు విప్పి, వరుడికి ఇస్తాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్