పిల్లాడిని ప్రాణాలకు తెగించి కాపాడిన గార్డ్..(Video)

238932చూసినవారు
పూణే మెట్రోకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మెట్రో ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుండగా చిన్నారి కాలు జారి ట్రాక్‌పై పడిపోయాడు. దీంతో మహిళ కూడా దూకింది. ఈ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులు కూడా మహిళకు సహాయం చేసేందుకు పరుగులు తీశారు. ఈ సమయంలో, స్టేషన్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు వికాస్ బంగర్ ఎమర్జెన్సీ బటన్ నొక్కడంతో.. ఇన్‌కమింగ్ రైలు ఆగిపోయింది. దంతో తల్లి, బిడ్డ సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్