రెండు అరచేతులను కాసేపు రుద్దడం వల్ల వచ్చే వేడి రక్త ప్రసరణ సాఫీగా అయ్యేలా చేస్తుంది

548చూసినవారు
రెండు అరచేతులను కాసేపు రుద్దడం వల్ల వచ్చే వేడి రక్త ప్రసరణ సాఫీగా అయ్యేలా చేస్తుంది
రెండు అరచేతులను కలిపి రుద్దడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం, యోగా వివరిస్తున్నాయి. మన అరచేతుల్లో చాలా చోట్ల ఆక్యుప్రెజర్ పాయింట్లు ఉంటాయి. రెండు చేతులను కలిపి రుద్దడం వల్ల మన శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరానికి శక్తిని అందించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. అలాగే రుద్దిన అరచేతులను కళ్లపై పెట్టుకోవడం ద్వారా కళ్ళ చుట్టూ రక్త ప్రసరణను పెంచుతుంది. కంటిపై ఒత్తిడిని తగ్గించి అలసటను దూరం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్