కుప్పకూలిన హెలికాప్టర్.. సిబ్బంది మృతి

77చూసినవారు
కుప్పకూలిన హెలికాప్టర్.. సిబ్బంది మృతి
రష్యాకు చెందిన Mi-28 మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. అక్కడి కలుగా ప్రాంతంలో హెలికాప్టర్ పడిపోగా.. అందులోని సిబ్బంది మరణించినట్లు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. హెలికాప్టర్ నిర్జన ప్రాంతంలో పడిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పింది. హెలికాప్టర్ క్రాష్ కు సాంకేతిక లోపమే కారణమని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్