సారీ చెప్పిన హీరో సిద్ధు జొన్నలగడ్డ

1559చూసినవారు
హీరో సిద్దు జొన్నలగడ్డ సారీ చెప్పారు. 'టిల్లు స్క్వేర్' ప్రమోషన్లలో భాగంగా హీరో సిద్ధు, అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ యాంకర్ ప్రశ్నలు అడుగుతూ ఆన్ SETSలో అని పలకగా, సిద్ధుకు S*X అని తప్పుగా వినిపించింది. తర్వాత నవ్వుతూ అనుపమ సెట్స్ అని తెలుపగా హీరో 'ఓకే. ఐ యామ్ సారీ' అని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్